Exclusive

Publication

Byline

108 మెగాపిక్సెల్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చే 5 బెస్ట్ ఫోన్లు.. ధర కూడా రూ.20 వేల లోపు!

భారతదేశం, జూన్ 9 -- డ్జెట్ ధరలో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. మీ కోసం కొన్ని ఆప్షన్స్ తీసుకొచ్చాం. ఈ ఫోన్ల ధర రూ.20 వేల లోపు ఉంటుంది. ఇంకా వీటిలో చౌకైన ఫోన్ ధర రూ.12,499... Read More


ఎలన్ మస్క్ స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ప్లాన్ ధర రూ.3000.. అన్‌లిమిడెట్ డేటా వస్తుందా?!

భారతదేశం, జూన్ 9 -- ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ స్టార్‌ లింక్ ఇప్పుడు భారతదేశంలో తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి రెడీ అవుతోంది. దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి ... Read More


గూగుల్ మ్యాప్స్‌ సాయంతో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇలా ఈజీగా గుర్తించవచ్చు!

భారతదేశం, జూన్ 9 -- ీరు ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) వినియోగదారు అయితే.. ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన విషయం ఛార్జింగ్ స్టేషన్ ఉండటం. కలిసి వచ్చే విషయం ఏమిటంటే.. గూగుల్ మ్యాప్స్ ఈ పనిని చాలా సులభతరం చేస్తుంది.... Read More


అప్పుల ఊబిలో పాకిస్థాన్.. ఆర్థిక సర్వేలో షాకింగ్ వివరాలు.. మొత్తం ఎంత రుణం?

భారతదేశం, జూన్ 9 -- ొరుగు దేశమైన పాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. సోమవారం విడుదల చేసిన పాకిస్థాన్ ఆర్థిక సర్వే నివేదికలో ఆ దేశ అప్పులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయని వెల్లడైంది. ఇది ఇప్ప... Read More


గొర్రె పేగు నుంచి తయారు చేసిన 200 ఏళ్ల నాటి కండోమ్.. దానిపై బొమ్మలు కూడా!

భారతదేశం, జూన్ 9 -- ండోమ్‌లను 200 సంవత్సరాల క్రితం లేదా అంతకు ముందు ఉపయోగించారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. నెదర్లాండ్స్ పశ్చిమ భాగంలోని నార్త్ హాలండ్ ప్రావిన్స్‌లో ఆమ్ స్టర్ డామ్‌లోని రిక్స్ మ్యూజ... Read More


గోల్డ్, సిల్వర్ లోన్‌ తీసుకునేవారికి ఆర్బీఐ కొత్త నిబంధనలతో బెనిఫిట్స్.. ఈ మార్పులను తెలుసుకోండి!

భారతదేశం, జూన్ 9 -- బంగారం, వెండిపై రుణాలకు రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం బంగారం, వెండి రుణాలు తీసుకునే వారికి బ్యాంకులకు సంబంధించి కొత్త నియమాలు వచ్చాయి. ఆర్బ... Read More


డబ్బు విషయంలో భావోద్వేగాలు పనికిరావు.. తప్పులు చేయెుద్దు.. ఈ ఎగ్జాంపుల్స్ చదవండి!

భారతదేశం, జూన్ 8 -- డబ్బు సంపాదించడం అంతా తేలికైన విషయం కాదు. ఈ డిజిటల్ యుగంలో ఉన్న డబ్బును కాపాడుకోవడం కూడా చాలా పెద్ద టాస్క్. డబ్బు ఊరికే మంచులా కరిగిపోతుంది. అంటే ఖర్చు అయిపోతుంది. ఎలా అయిపోతుందో క... Read More


మార్కెట్‌లో సంచలనం సృష్టించనున్న హ్యుందాయ్.. భారత్‌‌లో 26 కొత్త కార్లు లాంచ్‌కు ప్లాన్!

భారతదేశం, జూన్ 8 -- భారతదేశ ప్యాసింజర్ వాహన మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొంది. దీంతో హ్యుందాయ్ తన పట్టును బలోపేతం చేసుకోవడానికి రెడీ అవుతోంది. 2030 నాటికి కంపెనీ 26 కొత్త మోడళ్లను భారతదేశంలో విడుదల చ... Read More


పైసా ఖర్చు లేకుండా జుట్టు సంరక్షణకు చిట్కా.. బియ్యం నీరు, ఉల్లిపాయ ఉంటే చాలు!

భారతదేశం, జూన్ 8 -- ుట్టు సంరక్షణ ఇటీవల పెద్ద సమస్యగా మారింది. దీనికోసం మార్కెట్‌లో చాలా డిమాండ్ పెరిగింది. చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు రాలడం కూడా కనిపిస్తోంది. ఆహారం, జీవనశైలి ఫలితంగా అనేక రకాల... Read More


వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. ఈ కొత్త ఫీచర్‌తో ఫోన్ స్టోరేజ్, డేటా సేవింగ్!

భారతదేశం, జూన్ 8 -- వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. డేటాను సేవ్ చేయడానికి వాట్సాప్ కొత్త ఫీచర్ సహాయపడుతుంది. ఒక నివేదిక ప్రకారం.. వాట్సాప్ మీడియా డౌన్‌లోడ్‌లపై వినియోగదారులకు మరింత నియంత్రణ ఇవ్వడ... Read More